JOBS AND SURVEYS AND STATISTICS
మన దేశంలో ఉద్యోగాలు అనేవి ఇక్కడ ఉన్న కంపెనీలు మరియు ప్రపంచ దేశాలకు అవసరమైన సర్వీసెస్ (సేవలపై ) మీద ఆధారపడి ఉంటాయి.
అందుకే చాలా రకాల సర్వేస్ మరియు మినిస్ట్రీ అఫ్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారము జాబ్స్ ఈ రంగాలలో ఉన్నాయి.
1. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
2. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ (ITES )
3. బిజినెస్ ప్రాసెస్ అవుట్ సౌర్సింగ్ (బిపిఒ)
4. ప్రొడక్షన్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్
5. రిటైల్ బూమ్
6. ఎడ్యుకేషన్ అండ్ అల్లైడ్ ఫీల్డ్స్
7. బ్యాంకింగ్ ఫైనాన్సియల్ అండ్ ఇన్సూరెన్స్ (BFSI)
8. ఈ - కామర్స్
మొదటి మూడు రంగాలను మనం సాఫ్ట్ వేర్ అంటాము.
చివరి రెండు రంగాలను బ్యాంకింగ్ సంబంధిత రంగాలుగా పిలుస్తాము.
మరిన్ని విషయాలు గణాంకములతో మళ్లీ తెలియజేయగలను .
మీ శ్రేయోభిలాషి శ్రీ
స్వస్తి