THINK POSITIVELY

THINK POSITIVELY

Sunday, April 9, 2017

JOBS AND SURVEYS AND STATISTICS

JOBS AND SURVEYS AND STATISTICS

మన దేశంలో ఉద్యోగాలు  అనేవి ఇక్కడ ఉన్న కంపెనీలు మరియు ప్రపంచ దేశాలకు అవసరమైన సర్వీసెస్ (సేవలపై ) మీద ఆధారపడి ఉంటాయి. 

అందుకే చాలా రకాల సర్వేస్ మరియు మినిస్ట్రీ అఫ్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారము జాబ్స్ ఈ రంగాలలో ఉన్నాయి. 

1. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 
2. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్  (ITES )
3. బిజినెస్ ప్రాసెస్ అవుట్ సౌర్సింగ్ (బిపిఒ)
4. ప్రొడక్షన్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ 
5. రిటైల్ బూమ్ 
6. ఎడ్యుకేషన్ అండ్ అల్లైడ్ ఫీల్డ్స్ 
7. బ్యాంకింగ్ ఫైనాన్సియల్ అండ్ ఇన్సూరెన్స్ (BFSI)
8. ఈ  - కామర్స్ 

మొదటి  మూడు రంగాలను మనం సాఫ్ట్ వేర్ అంటాము. 

చివరి రెండు రంగాలను బ్యాంకింగ్ సంబంధిత రంగాలుగా పిలుస్తాము. 

మరిన్ని విషయాలు గణాంకములతో మళ్లీ తెలియజేయగలను . 

మీ శ్రేయోభిలాషి శ్రీ 

స్వస్తి 

No comments:

Post a Comment